- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. బుద్గాం జిల్లా మోచ్వా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో మంగళవారం సాయంత్రం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. బుద్గాం జిల్లా మోచ్వా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో మంగళవారం సాయంత్రం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
Next Story






