- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిలో ఒకరు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిగా బలగాలు గుర్తించాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిలో ఒకరు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిగా బలగాలు గుర్తించాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






