- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
by Shamantha N |
<p>జమ్ముకశ్మీర్‌లో శనివారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. అనంతనాగ్ జిల్లాలోని సంగం ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో భద్రతా దళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు లష్కరే తోయిబా ముష్కర్లు హతమయ్యారు. ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.</p>

X
జమ్ముకశ్మీర్‌లో శనివారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. అనంతనాగ్ జిల్లాలోని సంగం ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో భద్రతా దళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు లష్కరే తోయిబా ముష్కర్లు హతమయ్యారు. ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
Next Story






