- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
by Batti.Sumithra |
<p>జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా మెల్‌హురాలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా సిబ్బంది జైనపొర ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. మరో ఉగ్రవాది కోసం పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు జవాన్లు. Tags: encounter, jammu kashmir, two terrorists […]</p>

X
జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా మెల్‌హురాలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా సిబ్బంది జైనపొర ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. మరో ఉగ్రవాది కోసం పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు జవాన్లు.
Tags: encounter, jammu kashmir, two terrorists dead, jaipur
Next Story






