- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు తీవ్రవాదులు అరెస్టు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో ఇద్దరు తీవ్రవాదులు భూపేందర్ అలియాస్ దిలావత్ సింగ్, కుల్వంత్ సింగ్‌లను స్పెషల్ పోలీస్ టీమ్ అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ వారిని బబ్బర్ ఖాల్సా అంతర్జాతీయ తీవ్రవాదులుగా గుర్తించారు. వీరిపై పంజాబ్‌లో పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్‌కు ముందు తీవ్రవాదులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 40తుపాకులు, కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో ఇద్దరు తీవ్రవాదులు భూపేందర్ అలియాస్ దిలావత్ సింగ్, కుల్వంత్ సింగ్‌లను స్పెషల్ పోలీస్ టీమ్ అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ వారిని బబ్బర్ ఖాల్సా అంతర్జాతీయ తీవ్రవాదులుగా గుర్తించారు. వీరిపై పంజాబ్‌లో పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్‌కు ముందు తీవ్రవాదులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 40తుపాకులు, కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






