- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరిఖనిలో ఇద్దరు మృతి
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులను బలి తీసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజీవ్ రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీ కొన్నాయి. దీంతో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులను బలి తీసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజీవ్ రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీ కొన్నాయి. దీంతో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Next Story






