- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం… ఇద్దరు యువకులు మృతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రివర్స్‌లో వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రివర్స్‌లో వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
Next Story






