- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరు నుంచి రెండు ప్రత్యేక రైళ్లు: రైల్వే
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: గుంటూరు నుంచి రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. గుంటూరు నుంచి రాయగఢ్ వరకు ఈ ప్రత్యేక రైలు నడుస్తుందని రైల్వే తెలిపింది. ఈ నెల 27 నుంచి ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. గుంటూరు నుంచి సికింద్రబాద్ వరకు మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ,ఖమ్మం,వరంగల్, కాజీపేట మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ నెల 26న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సేవలు ప్రారంభించనున్నట్టు పేర్కొంది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: గుంటూరు నుంచి రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. గుంటూరు నుంచి రాయగఢ్ వరకు ఈ ప్రత్యేక రైలు నడుస్తుందని రైల్వే తెలిపింది. ఈ నెల 27 నుంచి ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. గుంటూరు నుంచి సికింద్రబాద్ వరకు మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ,ఖమ్మం,వరంగల్, కాజీపేట మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ నెల 26న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సేవలు ప్రారంభించనున్నట్టు పేర్కొంది.
Next Story






