- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతగిరిలో మరో రెండు కేసులు
by B.Srinivas |
<p>దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అనంతగిరి మండలం గొండ్రియాలలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బాధితులతో సంబంధం ఉన్న ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. గొండ్రియాలో కరోనా రావడంతో అధికారులు గ్రామం మొత్తం శానిటైజ్ చేశారు.</p>

X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అనంతగిరి మండలం గొండ్రియాలలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బాధితులతో సంబంధం ఉన్న ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. గొండ్రియాలో కరోనా రావడంతో అధికారులు గ్రామం మొత్తం శానిటైజ్ చేశారు.
Next Story






