- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుండగుల కాల్పుల్లో ఇద్దరు ఎస్ఐలు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్ లోని జాగ్రాన్ లో కాల్పుల కలకలం రేపాయి. కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లు మృతి చెందారు. ఈ వ్యవహారం పంజాబ్ పోలీసుడిపార్ట్ మెంట్ లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. అలానే నిందుతుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్ లోని జాగ్రాన్ లో కాల్పుల కలకలం రేపాయి. కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లు మృతి చెందారు. ఈ వ్యవహారం పంజాబ్ పోలీసుడిపార్ట్ మెంట్ లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. అలానే నిందుతుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.
Next Story






