- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్తర్‌లో బాంబు పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
<p>రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు సీఏఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో సీఆర్పీఎఫ్ జవాను గాయాలపాలయ్యారు. బోడ్లి క్యాంప్ సమీపంలోని మర్దూమ్‌లో రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుండగా, మావోయిస్టులు బాంబు దాడితోపాటు కాల్పులకూ తెగబడినట్టు తెలుస్తోంది. Tags: police personnel, killed, naxals attack, Chhattisgarh, Bastar, maoists,</p>
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు సీఏఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో సీఆర్పీఎఫ్ జవాను గాయాలపాలయ్యారు. బోడ్లి క్యాంప్ సమీపంలోని మర్దూమ్‌లో రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుండగా, మావోయిస్టులు బాంబు దాడితోపాటు కాల్పులకూ తెగబడినట్టు తెలుస్తోంది.
Tags: police personnel, killed, naxals attack, Chhattisgarh, Bastar, maoists,
Next Story






