- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మీ హెలికాప్టర్ క్రాష్.. ఇద్దరు పైలట్లు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పట్నిటాప్ వద్ద కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన పైలట్లను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతి చెందిన ఇద్దరు పైలట్లు మేజర్ ర్యాంకు కలిగినవారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పట్నిటాప్ వద్ద కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన పైలట్లను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతి చెందిన ఇద్దరు పైలట్లు మేజర్ ర్యాంకు కలిగినవారు.
Next Story






