- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఇద్దరు
by Shyam |
<p> వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కుల్కచర్ల మండలం కామునిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామునిపల్లి గ్రామానికి చెందిన వరుసకు అక్క, తమ్ముడైన మమత(20), ప్రశాంత్(19) లు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రేమ వ్యవహారమే వీరి ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.</p>

X
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కుల్కచర్ల మండలం కామునిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామునిపల్లి గ్రామానికి చెందిన వరుసకు అక్క, తమ్ముడైన మమత(20), ప్రశాంత్(19) లు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రేమ వ్యవహారమే వీరి ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story






