- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: విద్యుత్ షాక్తో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని మాదాపూర్లో చోటు చేసుకుంది. అట్లూరి భవన్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించారు. మృతులు ఉమాకాంత్, జితేందర్ లుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: విద్యుత్ షాక్తో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని మాదాపూర్లో చోటు చేసుకుంది. అట్లూరి భవన్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించారు. మృతులు ఉమాకాంత్, జితేందర్ లుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Next Story






