- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్తీ కల్లు తాగి ఇద్దరు మృతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కల్తీ కల్లు తాగి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల మండలం ఆలూరులో ఆదివారం కల్తీ కల్లు తాగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు వెంకటేష్, కాశీంగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కల్తీ కల్లు తాగి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల మండలం ఆలూరులో ఆదివారం కల్తీ కల్లు తాగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు వెంకటేష్, కాశీంగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






