- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోరప్రమాదం: స్పాట్‌లోనే ప్రాణం విడిచిన యువకులు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఉప్పల్ మోడ్రన్ బేకరీ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్‌పై అతివేగంగా వచ్చిన ఇద్దరు యువకులు జేసీబీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులను భువనగిరి ఆకుతోటతండాకు చెందిన నరేశ్ (22), ఘట్‌కేసర్ మండలం పోచారానికి చెందిన గణేశ్ (20)గా గుర్తించారు. రామంతాపూర్ నుంచి ఉప్పల్‌కు బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఉప్పల్ మోడ్రన్ బేకరీ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్‌పై అతివేగంగా వచ్చిన ఇద్దరు యువకులు జేసీబీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులను భువనగిరి ఆకుతోటతండాకు చెందిన నరేశ్ (22), ఘట్‌కేసర్ మండలం పోచారానికి చెందిన గణేశ్ (20)గా గుర్తించారు. రామంతాపూర్ నుంచి ఉప్పల్‌కు బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






