ఈ నెల 22న జాబ్ మేళా

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ - స్థానిక రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్య ప్రసాద్ సహకారంతో 15 ప్రముఖ కంపెనీలతో జాబ్ మేళా ఈ నెల 22న ఇసుకపల్లిలోని శారద ఐటి కళాశాలలో జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ బడుగు వెంకటనారాయణ తెలియజేశారు...

ఈ నెల 22న జాబ్ మేళా
X

దిశ, రేపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ - స్థానిక రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్య ప్రసాద్ సహకారంతో 15 ప్రముఖ కంపెనీలతో జాబ్ మేళా ఈ నెల 22న ఇసుకపల్లిలోని శారద ఐటి కళాశాలలో జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ బడుగు వెంకటనారాయణ తెలియజేశారు. ఉదయం 09:00 గంటల నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ తప్పనిసరి అని జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు తప్పనిసరి సరిగా రెజ్యూమ్ ( ఒకటి లేదా ఎక్కువ ప్రతులు) అర్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలుఆధార్ కార్డు జిరాక్స్ అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్‌లో ఇంటర్వూకు హజరుకాగలరు, మరింత సమాచారం కోసం 9346280289, APSSDC కమాండ్ కంట్రోల్ నంబర్లు 9988853335, 8712655686 నంబర్లను సంప్రదించాలన్నారు.

Next Story