- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా..
<p>దిశ, నల్లగొండ: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి – నార్కట్‌పల్లి రహదారిపై లారీ అదుపు తప్పి రెండు బైక్‌లను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. పాలకీడు మండలం శూన్యపహాడ్ గ్రామానికి చెందిన రమావత్ మంగ కుటుంబ సభ్యులు మిర్యాలగూడ మండలం కృష్టాపురం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. బైక్‌పై తన భర్తతో కలిసి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా బొత్తలపాలెం వద్ద లారీ ఢీకొట్టింది. […]</p>

X
దిశ, నల్లగొండ: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి – నార్కట్‌పల్లి రహదారిపై లారీ అదుపు తప్పి రెండు బైక్‌లను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. పాలకీడు మండలం శూన్యపహాడ్ గ్రామానికి చెందిన రమావత్ మంగ కుటుంబ సభ్యులు మిర్యాలగూడ మండలం కృష్టాపురం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. బైక్‌పై తన భర్తతో కలిసి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా బొత్తలపాలెం వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ అక్కడికక్కడే చనిపోయింది. లారీ మరో బైకును సైతం ఢీకొట్టడంతో దానిపై ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Next Story






