- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతి భూకుంభకోణంలో ఇద్దరి అరెస్టు
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసి, రికార్డులు మార్చి ప్రభుత్వ భూసేకరణకు అందజేసి లబ్ది పొందారన్న ఆరోపణలపై ఇద్దరు నిందితులను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో గుమ్మడి సురేశ్ కిలకమైన వ్యక్తి అని, నిబంధనలకు విరుద్ధంగా దళితులు సాగుచేసుకుంటున్న అసైన్డ్ భూములను కొనుగోలు చేయగా, ఆ భూముల రికార్డుల తారుమారు వ్యవహారంలో తుళ్లూరు రిటైర్డ్ తహసిల్దార్ సుధీర్ బాబు పాత్ర ఉందని వారిద్దర్నీ అరెస్టు చేసి, మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా.. […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసి, రికార్డులు మార్చి ప్రభుత్వ భూసేకరణకు అందజేసి లబ్ది పొందారన్న ఆరోపణలపై ఇద్దరు నిందితులను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో గుమ్మడి సురేశ్ కిలకమైన వ్యక్తి అని, నిబంధనలకు విరుద్ధంగా దళితులు సాగుచేసుకుంటున్న అసైన్డ్ భూములను కొనుగోలు చేయగా, ఆ భూముల రికార్డుల తారుమారు వ్యవహారంలో తుళ్లూరు రిటైర్డ్ తహసిల్దార్ సుధీర్ బాబు పాత్ర ఉందని వారిద్దర్నీ అరెస్టు చేసి, మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో గుంటూరు జైలుకు తరలించారు.
Next Story






