- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పదస్థితిలో యువతీ యువకుడు ఆత్మహత్య
<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా నవబుపేట మండలం పరిధిలోని పులపల్లి గ్రామపంచాయతీలో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. నవాబుపేట్ మండల పరిధిలోని వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువతి, యువకుడు చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. యువకుడు ఎరుకల కార్తిక్, యువతి కాటిక రాజారామ్ కూతురు మీనాలు ఒకే గ్రామానికి చెందినట్లు […]</p>

X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా నవబుపేట మండలం పరిధిలోని పులపల్లి గ్రామపంచాయతీలో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. నవాబుపేట్ మండల పరిధిలోని వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువతి, యువకుడు చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. యువకుడు ఎరుకల కార్తిక్, యువతి కాటిక రాజారామ్ కూతురు మీనాలు ఒకే గ్రామానికి చెందినట్లు తెలిపారు.
Next Story






