- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మాకే ఎదురుగా వస్తావా..’ అంటూ పూజారిపై దాడి..
<p>దిశ, రేగొండ : రేగొండ మండల కేంద్రానికి చెందిన నరేష్ అనే పూజారి మండలంలోని పోచంపల్లి గ్రామంలో వివాహ వేడుకకు హాజరై పెళ్లితంతు ముగించుకొని తిరిగి రేగొండకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోచంపల్లి గ్రామానికి చెందిన పాడి వాసుదేవ రెడ్డి, కట్ల అన్నా రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి ద్విచక్రవాహనంపై ఎదురుగా వచ్చి ఆపి దాడి చేసినట్లు బాధితుడు నరేష్ వెల్లడించారు. మాకే ఎదురుగా వస్తావా నువ్వు అంటూ ముఖంపై పిడి గుద్దులు గుద్దడంతో […]</p>

X
దిశ, రేగొండ : రేగొండ మండల కేంద్రానికి చెందిన నరేష్ అనే పూజారి మండలంలోని పోచంపల్లి గ్రామంలో వివాహ వేడుకకు హాజరై పెళ్లితంతు ముగించుకొని తిరిగి రేగొండకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోచంపల్లి గ్రామానికి చెందిన పాడి వాసుదేవ రెడ్డి, కట్ల అన్నా రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి ద్విచక్రవాహనంపై ఎదురుగా వచ్చి ఆపి దాడి చేసినట్లు బాధితుడు నరేష్ వెల్లడించారు.
మాకే ఎదురుగా వస్తావా నువ్వు అంటూ ముఖంపై పిడి గుద్దులు గుద్దడంతో పూజారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు నరేష్‌ను 108లో పరకాల సివిల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలించినట్లు సివిల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పూజారి పై దాడి చేసిన వ్యక్తుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని మండలంలోని పూజారుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






