- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్నేహలత హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన స్నేహలత హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు గుత్తి రాజేష్, అతని స్నేహితుడు సాకే కార్తీక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి అపాచీ బైక్, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ వెల్లడించారు. వీరిని నేడు కోర్టు ముందు హాజరు పరచనున్నామని పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన స్నేహలత హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు గుత్తి రాజేష్, అతని స్నేహితుడు సాకే కార్తీక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి అపాచీ బైక్, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ వెల్లడించారు. వీరిని నేడు కోర్టు ముందు హాజరు పరచనున్నామని పేర్కొన్నారు.
Next Story






