- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లం గౌడ్ హత్య కేసులో మరో ఇద్దరు అరెస్ట్
by Shyam |
<p>దిశ, మెదక్: రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ హత్య కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు పంపించినట్లు సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి తెలిపారు. నంగునూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన చెట్టుకూరి రవి (20), సిద్దిపేటలోని రాంనగర్‌కు చెందిన కొరిమి అనిల్ కుమార్ (23)లను వారి ఇళ్లలోనే అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎల్లం గౌడ్ హత్య కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి […]</p>

X
దిశ, మెదక్: రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ హత్య కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు పంపించినట్లు సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి తెలిపారు. నంగునూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన చెట్టుకూరి రవి (20), సిద్దిపేటలోని రాంనగర్‌కు చెందిన కొరిమి అనిల్ కుమార్ (23)లను వారి ఇళ్లలోనే అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎల్లం గౌడ్ హత్య కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించామని సీఐ సురేందర్ రెడ్డి వెల్లడించారు.
tag: yellam Goud murder case, Two Accused, arrested, siddipet
Next Story






