- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాదయాత్రలకు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు రెడీ
by Shyam |
<p>దిశ,వెబ్ డెస్క్: పాదయాత్ర చేసేందుకు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు సిద్దమవుతున్నారు. ఈ నెల 19 నుంచి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. నార్కట్ పల్లి నుంచి ఎస్ఎల్‌బీసీ వరకు ఆయన పాదయాత్ర చేయనున్నారు. కాగా పాదయాత్ర చేసేందుకు మరో నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రెడీ అవుతున్నారు. ఈ నెల 22 నుంచి వారం రోజుల పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర చేయనున్నారు. సదాశివపేట నుంచి పాదయాత్రగా బయలు దేరి గన్ […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: పాదయాత్ర చేసేందుకు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు సిద్దమవుతున్నారు. ఈ నెల 19 నుంచి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. నార్కట్ పల్లి నుంచి ఎస్ఎల్‌బీసీ వరకు ఆయన పాదయాత్ర చేయనున్నారు. కాగా పాదయాత్ర చేసేందుకు మరో నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రెడీ అవుతున్నారు. ఈ నెల 22 నుంచి వారం రోజుల పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర చేయనున్నారు. సదాశివపేట నుంచి పాదయాత్రగా బయలు దేరి గన్ పార్క్‌కు ఆయన చేరుకోనున్నారు. కాగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇప్పటికే అచ్చం పేట నుంచి పాదయాత్ర చేస్తు్న్న సంగతి తెలిసిందే.
Next Story






