- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేసీబీతో తరలించారు.. సస్పెండ్ అయ్యారు
<p>శ్రీకాకుళం జిల్లాలో జేసీబీతో మృతదేహాన్ని తరలించిన ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజీవ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘించి, శవాన్ని హేయంగా జేసీబీతో తరలించినందుకే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు డీఆర్వో దయానిధి తెలిపారు.</p>

X
శ్రీకాకుళం జిల్లాలో జేసీబీతో మృతదేహాన్ని తరలించిన ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజీవ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘించి, శవాన్ని హేయంగా జేసీబీతో తరలించినందుకే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు డీఆర్వో దయానిధి తెలిపారు.
Next Story






