- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్‌లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు
<p>దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మరో రెండు కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం వచ్చిన శాంపిల్స్‌లల్లో 70 నెగిటెవ్, 2 కొవిడ్ పాజిటివ్ కేసులు వచ్చాయని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ నెల 12న 40 శాంపిల్స్, 13న 32 శాంపిల్స్ పరీక్షల కొరకు పంపగా.. అందులో రెండు పాజిటివ్ రాగా మిగతా 70 నెగిటివ్ వచ్చినట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వివరించారు. నిజామాబాద్, మానిక్‌బండార్‌కు ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు కరోనా పాజిటివ్ […]</p>

X
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మరో రెండు కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం వచ్చిన శాంపిల్స్‌లల్లో 70 నెగిటెవ్, 2 కొవిడ్ పాజిటివ్ కేసులు వచ్చాయని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ నెల 12న 40 శాంపిల్స్, 13న 32 శాంపిల్స్ పరీక్షల కొరకు పంపగా.. అందులో రెండు పాజిటివ్ రాగా మిగతా 70 నెగిటివ్ వచ్చినట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వివరించారు. నిజామాబాద్, మానిక్‌బండార్‌కు ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Tags: collector naraynareddy, Two corona positive cases, Nizamabad
Next Story






