- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూమా అఖిల ప్రియపై మరో రెండు కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 147, 385 సెక్షన్ల కింద అదనంగా రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. అఖిల ప్రియ తరఫు లాయర్ గురువారం కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతుంది. భూమా అఖిల ప్రెగ్నెంట్.. బెయిల్‌పై ఉత్కంఠ</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 147, 385 సెక్షన్ల కింద అదనంగా రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. అఖిల ప్రియ తరఫు లాయర్ గురువారం కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతుంది.
భూమా అఖిల ప్రెగ్నెంట్.. బెయిల్‌పై ఉత్కంఠ
Next Story






