- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాపై విజయం సాధించిన 2 నెలల పసికందు
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: ఇటలీలో రెండు నెలల పసికందు కరోనా వైరస్(కోవిడ్-19) తో పోరాడి చివరకు విజయం సాధించింది. విషయమేమిటంటే.. ఈ పసికందుకు కరోనా సోకడంతో గతనెల 18 నుంచి బారీలోని ఓ ఆస్పత్రిలో ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి ఆ చిన్నారి మెల్లమెల్లగా కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. దీంతో ఆ ఆస్పత్రి డాక్టర్లు ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని ఆ చిన్నారి తల్లి వెల్లడించిందని అక్కడి మీడియా కథనాలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఇటలీలో రెండు నెలల పసికందు కరోనా వైరస్(కోవిడ్-19) తో పోరాడి చివరకు విజయం సాధించింది. విషయమేమిటంటే.. ఈ పసికందుకు కరోనా సోకడంతో గతనెల 18 నుంచి బారీలోని ఓ ఆస్పత్రిలో ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి ఆ చిన్నారి మెల్లమెల్లగా కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. దీంతో ఆ ఆస్పత్రి డాక్టర్లు ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని ఆ చిన్నారి తల్లి వెల్లడించిందని అక్కడి మీడియా కథనాలు వెలువరిస్తున్నది.
Tags: corona, 2 months baby, hospital, Recovered
Next Story






