- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. షోపియాన్ జిల్లా కనిగామ్ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. భద్రతా బలగాలు కాల్పులను తిప్పికొట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయలయ్యాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. షోపియాన్ జిల్లా కనిగామ్ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. భద్రతా బలగాలు కాల్పులను తిప్పికొట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయలయ్యాయి.
Next Story






