- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భీకర శబ్ధం.. ఇద్దరు హతం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు ఎదురు కాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లా వాన్ పొరో ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో వెంటనే భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం ఘటనాస్థలి వద్ద ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీస్ బలగాల ఆధ్వర్యంలో ఈ గాలింపు చర్యలు చేపడుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు ఎదురు కాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లా వాన్ పొరో ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో వెంటనే భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం ఘటనాస్థలి వద్ద ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీస్ బలగాల ఆధ్వర్యంలో ఈ గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Next Story






