- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయం పనుల నిమిత్తం పొలం పనులకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కౌలుట్లయ్య గౌడ్, గోవింద్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయం పనుల నిమిత్తం పొలం పనులకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కౌలుట్లయ్య గౌడ్, గోవింద్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






