- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి
by Sridhar Babu |
<p>దిశ, మణుగూరు: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుండాల మండలం ముక్తాపురం గ్రామంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్మికులు మృతి చెందారు. మృతులు పుణ్యం వసంతరావు (22) అక్కడికక్కడే మృతి చెందగా, పూనం బుచ్చయ్య(65)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులుద దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, మణుగూరు: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుండాల మండలం ముక్తాపురం గ్రామంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్మికులు మృతి చెందారు. మృతులు పుణ్యం వసంతరావు (22) అక్కడికక్కడే మృతి చెందగా, పూనం బుచ్చయ్య(65)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులుద దర్యాప్తు చేపట్టారు.
Next Story






