- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ అదుపుతప్పి లారీ కిందకు.. ఇద్దరు మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీ కిందపడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీ కిందపడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటన ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






