- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
by Sridhar Babu |
<p>దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టింది. ఆ సమయంలో కారు పెద్దపల్లి నుండి కరీంనగర్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పెద్దపల్లిలోని ఓ రైస్ మిల్లులో గుమస్తాలైన శ్రీనాథ్, సత్యనారాయణ రెడ్డిలుగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు […]</p>

X
దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టింది. ఆ సమయంలో కారు పెద్దపల్లి నుండి కరీంనగర్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పెద్దపల్లిలోని ఓ రైస్ మిల్లులో గుమస్తాలైన శ్రీనాథ్, సత్యనారాయణ రెడ్డిలుగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు ఎస్‌ఐ ఉపేంద్ర రావు తెలిపారు.
Next Story






