- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెత్తురోడిన నిడమోలు రహదారి..
<p>దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డు ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మొవ్వ మండలం నిడమోలు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికీ తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మద్దాల శ్రీను, ఇంతియాజ్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డు ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మొవ్వ మండలం నిడమోలు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికీ తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మద్దాల శ్రీను, ఇంతియాజ్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story






