- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధ్యప్రదేశ్‌లో తుపాకుల మోత..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ జరిగింది. బాలాఘాట్ జిల్లా కిర్నాపూర్ లో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. అనంతరం ఇరువురి మధ్య పరస్పరం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం కాగా, మిగతా వారు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుపాతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ జరిగింది. బాలాఘాట్ జిల్లా కిర్నాపూర్ లో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. అనంతరం ఇరువురి మధ్య పరస్పరం కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం కాగా, మిగతా వారు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుపాతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






