మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు హతం

by Batti.Sumithra |   (  Updated:2021-05-13 00:08:30  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని మోర్చుల్-బోదన్ కేడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం పోలీసులు-మావోయిస్టులు పరస్పరం ఎదురుకాల్పులు జరుపుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఈ ఇద్దరు మావోయిస్టులు హతం అయ్యారు. మిగతా వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుల స్థావరానికి వెళ్లి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు హతం
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని మోర్చుల్-బోదన్ కేడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం పోలీసులు-మావోయిస్టులు పరస్పరం ఎదురుకాల్పులు జరుపుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఈ ఇద్దరు మావోయిస్టులు హతం అయ్యారు. మిగతా వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుల స్థావరానికి వెళ్లి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story