- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దంతెవాడలో కాల్పుల కలకలం.. ఇద్దరు మహిళా నక్సల్స్ మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో శనివారం ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మాహిళా నక్సల్స్ మృతి చెందారు. ఈ సందర్భంగా దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ మాట్లాడుతూ.. గోండెరాస్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం 5.30 గంటలకు ఎదురుకాల్పులు జరిగనట్టు తెలిపారు. ఈ కాల్పుల తర్వాత జరిగిన తనిఖీల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతదేహాలు లభించాయని వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో శనివారం ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మాహిళా నక్సల్స్ మృతి చెందారు. ఈ సందర్భంగా దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ మాట్లాడుతూ.. గోండెరాస్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం 5.30 గంటలకు ఎదురుకాల్పులు జరిగనట్టు తెలిపారు. ఈ కాల్పుల తర్వాత జరిగిన తనిఖీల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతదేహాలు లభించాయని వెల్లడించారు.
- Tags
- chhattisgarh
- dead
Next Story






