- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు చిన్నారులు మృతి.. ఎక్కడంటే..?
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఓ విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన తిరుమల్, మహేష్ అనే ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఓ విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన తిరుమల్, మహేష్ అనే ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






