- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మియాపూర్ మదీనాగూడ చౌరస్తాలో బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో యువతి, యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జహీరాబాద్ బాగారెడ్డిపల్లికి చెందిన శ్వేత తన బంధువు శ్రీనివాస్‌తో కలిసి మౌలాలిలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మియాపూర్ మదీనాగూడ చౌరస్తాలో బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో యువతి, యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జహీరాబాద్ బాగారెడ్డిపల్లికి చెందిన శ్వేత తన బంధువు శ్రీనివాస్‌తో కలిసి మౌలాలిలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






