- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. అంతలోనే ఇద్దరు..!
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం వద్ద చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story