- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం… ఇద్దరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: పెద్దటేకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, గాయపడిన వాళ్లకు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పెద్దటేకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, గాయపడిన వాళ్లకు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






