- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు అరెస్ట్..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్‌లో జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను, ముగ్గురు ఉగ్రవాద అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన ఇద్దరు ఉగ్రవాదులను జహీన్జావైద్దార్, జావైద్అహ్మద్ దార్‌గా గుర్తించారు. పక్కా సమాచారంతో కుల్గాం పోలీసులు వీరిని అరెస్టు చేసినట్లు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్తెలిపారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్‌లో జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను, ముగ్గురు ఉగ్రవాద అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన ఇద్దరు ఉగ్రవాదులను జహీన్జావైద్దార్, జావైద్అహ్మద్ దార్‌గా గుర్తించారు. పక్కా సమాచారంతో కుల్గాం పోలీసులు వీరిని అరెస్టు చేసినట్లు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్తెలిపారు.
Next Story






