- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు ఐపీఎస్ అధికారులపై వేటు
<p>దిశ, వెబ్‌డెస్క్: యూపీలో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూల్స్ అండ్ మాన్యువల్స్ డీఐజీ దినేశ్ చంద్ర దూబే, పీఏసీ ఆగ్రా డీఐజీ అర్వింద్ సేన్‌లు భారీ ఎత్తున్న అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన యోగి ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంది. దూబే.. నిర్మాణ కాంట్రాక్ట్‌లో భారీ ఎత్తున అవినీతి చేశాడని.. ఇక అరవింద్ పశు సంవర్థక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూల్స్ అండ్ మాన్యువల్స్ డీఐజీ దినేశ్ చంద్ర దూబే, పీఏసీ ఆగ్రా డీఐజీ అర్వింద్ సేన్‌లు భారీ ఎత్తున్న అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన యోగి ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంది. దూబే.. నిర్మాణ కాంట్రాక్ట్‌లో భారీ ఎత్తున అవినీతి చేశాడని.. ఇక అరవింద్ పశు సంవర్థక శాఖలో ఫోర్జరీ, మోసాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. దీంతో ప్రభుత్వం వారిపై వేటు వేసింది.
Next Story






