- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలికల అదృశ్యం కలకలం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది. జిల్లాలోని టి.పి గూడురు మండలం పొట్లపూడిలోని గిరిజన కాలనీకి చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. దీంతో బాలికల కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది. జిల్లాలోని టి.పి గూడురు మండలం పొట్లపూడిలోని గిరిజన కాలనీకి చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. దీంతో బాలికల కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Next Story






