- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో ఇద్దరు అటవీశాఖ అధికారులు మృతి
by Shyam |
<p>దిశ, ఉట్నూర్ : నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామంలో ఉగాది పండుగ రోజు విషాదం నెలకొంది. కరోనా వైరస్ సోకి ఇద్దరు అటవీశాఖ అధికారులు చికిత్స పొందుతూ మృతి చెందారు. భీంపూర్ గ్రామంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి (ఎఫ్‌ఎస్‌ఓ)గా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్(55), ఫారెస్ట్ బీట్ అధికారి( ఎఫ్‌బీఓ) సునీల్(36) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఉగాది పర్వదినాన ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. </p>

X
దిశ, ఉట్నూర్ : నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామంలో ఉగాది పండుగ రోజు విషాదం నెలకొంది. కరోనా వైరస్ సోకి ఇద్దరు అటవీశాఖ అధికారులు చికిత్స పొందుతూ మృతి చెందారు. భీంపూర్ గ్రామంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి (ఎఫ్‌ఎస్‌ఓ)గా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్(55), ఫారెస్ట్ బీట్ అధికారి( ఎఫ్‌బీఓ) సునీల్(36) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఉగాది పర్వదినాన ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Next Story






