- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు మహిళా న్యాయమూర్తుల కాల్చివేత
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: అప్గానిస్థాన్‌లో దుండగులు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళా న్యాయమూర్తులను కాల్చి చంపారు. కోర్టు వాహనంలో విధులకు వెళ్తుండగా అడ్డగించిన కొందరు దుండగులు పెద్ద ఎత్తున కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ఇద్దరు మహిళా న్యాయమూర్తులు మృతిచెందారు. తాలిబన్లతో అఫ్గాన్ ప్రభుత్వం శాంతి చర్చల తర్వాత తొలి ఘటన చేటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా బలగాలు.. దుండగుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అప్గానిస్థాన్‌లో దుండగులు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళా న్యాయమూర్తులను కాల్చి చంపారు. కోర్టు వాహనంలో విధులకు వెళ్తుండగా అడ్డగించిన కొందరు దుండగులు పెద్ద ఎత్తున కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ఇద్దరు మహిళా న్యాయమూర్తులు మృతిచెందారు. తాలిబన్లతో అఫ్గాన్ ప్రభుత్వం శాంతి చర్చల తర్వాత తొలి ఘటన చేటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా బలగాలు.. దుండగుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
Next Story






