- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరారైన ప్రేమికులు.. ఘర్షణకు దిగిన ఇరుకుటుంబాలు!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో ఇద్దరు ప్రేమికులు చేసిన పనికి ఆస్పరి మండలం బినిగేరి గ్రామాన్ని పోలీసులు తమ అదుపులోనికి తీసుకున్నారు. గ్రామానికి చెందిన ప్రేమికులు ఎవరికీ చెప్పకుండా పరారవ్వడంతో యువతి తరఫు బంధువులు యువకుడి ఇంటిపై దాడికి దిగారు. అనంతరం ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు గట్టి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో ఇద్దరు ప్రేమికులు చేసిన పనికి ఆస్పరి మండలం బినిగేరి గ్రామాన్ని పోలీసులు తమ అదుపులోనికి తీసుకున్నారు. గ్రామానికి చెందిన ప్రేమికులు ఎవరికీ చెప్పకుండా పరారవ్వడంతో యువతి తరఫు బంధువులు యువకుడి ఇంటిపై దాడికి దిగారు.
అనంతరం ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Next Story






