- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్దిపేట జిల్లాలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్
by Shyam |
<p>దిశ, గజ్వేల్: ప్రముఖ పుణ్య క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో చెత్తకుప్పలో స్వామివారి ప్రసాదాన్ని పారబోసిన ఘటనలో ఒకరిని సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల మొక్కుబడి కోడెల అక్రమ తరలింపు విషయంలో మరో ఇద్దరిపై వేటు పడింది. ఆలయ పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తున్న జూనియర్ సహాయకుడు ఎం.పోచయ్య, రికార్డు సహాయకుడు వెంకటాచారీలను సస్పెండ్ చేస్తూ దేవస్థాన కార్యనిర్వహణాధికారి టంకశాల వెంకటేశ్ ఆదేశాలు జారీ చేశారు.</p>

X
దిశ, గజ్వేల్: ప్రముఖ పుణ్య క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో చెత్తకుప్పలో స్వామివారి ప్రసాదాన్ని పారబోసిన ఘటనలో ఒకరిని సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల మొక్కుబడి కోడెల అక్రమ తరలింపు విషయంలో మరో ఇద్దరిపై వేటు పడింది. ఆలయ పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తున్న జూనియర్ సహాయకుడు ఎం.పోచయ్య, రికార్డు సహాయకుడు వెంకటాచారీలను సస్పెండ్ చేస్తూ దేవస్థాన కార్యనిర్వహణాధికారి టంకశాల వెంకటేశ్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story






