- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీలో ఇద్దరు అరెస్ట్.. దూబేతో వీళ్లకు లింక్
by Shamantha N |
<p>యూపీ: ఉత్తరప్రదేశ్ లో కరుడు గట్టిన వికాస్ దూబేకు చెందిన ఇద్దరు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్పూర్ లో పోలీసులపై వీళ్లు కాల్పులు జరిపారు. గతకొద్ది రోజలు క్రితం కాన్పూర్ లో ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న వికాస్ దూబే పోలీసులు కాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే.</p>

X
యూపీ: ఉత్తరప్రదేశ్ లో కరుడు గట్టిన వికాస్ దూబేకు చెందిన ఇద్దరు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్పూర్ లో పోలీసులపై వీళ్లు కాల్పులు జరిపారు. గతకొద్ది రోజలు క్రితం కాన్పూర్ లో ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న వికాస్ దూబే పోలీసులు కాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే.
Next Story






